Sign up to save your podcasts
Or

#కళ్యాణసుందరీజగన్నాథ్
ఒకటో, రెండో పుస్తకాలు రాసినా ఎంతో పేరు తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రీమతి కళ్యాణ సుందరీ జగన్నాథ్. 1950-60 కాలాల్లో రచయిత్రిలు అడుగు పెట్టడానికి అనువైన కాలం. ఈమె రాసిన కథలు చాలా కొన్ని మాత్రమే అయినా ఆమె ప్రతీ వాక్యంలోనూ తెలుగుదనాన్ని ఒలికించారు. వీరి కథలలో ప్రధానాంశం స్త్రీ, పురుష సంబంధాలు. అందులో ప్రణయం, భగ్న ప్రేమ ఎక్కువగా కనిపిస్తాయి. ఈమె కథలు రాయడానికి ప్రోత్సహించినవారు ఎవరు? ఆమె పైన ఎక్కువగా ప్రభావం చూపించిన బ్రిటిష్ రచయిత ఎవరు? రచయితలను, మేధావులను ఆకర్షించిన కథాంశం ఏమిటి? ఎంతో ఉత్కంఠంగా సాగే ప్రేమ కథలకి ఆమె విషాదాంతాలే ఎందుకు రాశారో వినండి.
–
#కళ్యాణసుందరీజగన్నాథ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kalyana-sundari-jaganaath
Listen to a part of Chapter 1 of #KalyanaSundariJagannatha. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#కళ్యాణసుందరీజగన్నాథ్