Viswasreya

Karma Sanyasa yogam from Bhagavadgita(Slokas with Telugu meaning)


Listen Later

 This Chapter about Yoga of renunciation.One who submits all his actions to Bhahavan(Lord) and works without any attachment. Lotus takes its birth in mud, but it is always clean and pious. Thus the yogi who performs the yoga of renunciation is always pious.

ఈ అధ్యాయములో భగవానుడు త్యాగాన్ని గురించి తెలుపుచున్నాడు. ఎవరైతే తన కర్మలన్నిటికి భగవానునకు  సమర్పించి, ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా తన కర్మలు ఆచరిస్తాడో,అతనిని ఏ పాపములు అంటవు.. తామర పువ్వు బురదలో పుట్టి, బురదలో ఉన్నప్పటికి దానికి ఎటువంటి మురికి అంటకుండా ఉంటుంది. అలాగే ఈ యోగమును ఆవలంబించిన యోగి లౌకిక ప్రపంచములో పుట్టి, లౌకిక కర్మలు ఆచరించినప్పటికి అతడు ఏ పాపములు అంటక పవిత్రుడై ఉంటాడు.

...more
View all episodesView all episodes
Download on the App Store

ViswasreyaBy Viswanadhachary B