All my thoughts...... more
Share Katha Patasala
Share to email
Share to Facebook
Share to X
పిల్లల ప్రపంచం అర్ధం చేసుకునే ప్రయత్నంలో నా అనుభవాలు.. "Pig is so cute" అని తెలిసేలా చేసిన పాప. దుప్పటి కప్పుకున్న పులి కథ చెప్పమన్న బాబు .. అవి ఏంటో తెలుసుకోవాలి అంటే వినండి పిల్లల ప్రపంచం
తనకన్నా బలమైన జంతువు లేదు అనుకుంటున్న సింహానికి, అందరికన్నా బలమైన జంతువుని పరిచయం చేసిన కుందేలు కథ.
ఆకలితో ఉన్న సింహం ఏనుగుని వేటాడుతుంటే ఆ ఏనుగుని కాపాడిన కుందేలు కథ..
మన మాట ఎదుటి వాళ్ళ పైన ఎలా ప్రభావం చూపిస్తుందో చెప్పేదే ఈ కథ
సీత రాముడిని ఎందుకు పెళ్లి చేసుకుంది... కారణం ఏంటి .. అదే ఈ కథ
Story of a younger son in the family. The conversations between family members when he got the job.
The podcast currently has 6 episodes available.