By KathaSamputi Team (కథాసంపుటి టీం)
Kids Stories in telugu
మేలుకోరి పెద్దలు చెప్పిన మాటలు వినాలి.
మంచి మనసుతో చేసే ప్రార్థనలకు మంచి ఫలితం ఉంటుంది.
సాటి వారికి హానికరంగా మనం ప్రవర్తించ కూడదు.
ఎవరైనా అరుదుగా ఇచ్చే సలహాలు చాలా విలువైనవి.
దురాశ పరులతో స్నేహం ప్రమాదం.
మోసం చేసేవారికి శిక్ష తప్పదు.
స్వార్థపరుల తో స్నేహం చేయరాదు.
హితం కోరే మాటలు ఎవరు చెప్పినా వినాలి.
తొందరపాటు నిర్ణయాలు ప్రమాదానికి దారి తీస్తాయి.
అనవసర భయాలకు చోటు ఇవ్వరాదు.
గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు.
మంచి స్నేహం దొరకటం గొప్ప వరం.
నమ్మిన వారికి ద్రోహం చేస్తే శిక్ష తప్పదు.
తొందరపాటు నిర్ణయాలు ప్రమాద హే తువు.
సందేహాలు కలిగి వుంటే దీనిని సాధించలేము
ప్రతి చిన్నవిషయానికీ భయపడితే ఏపనులూ చేయలేము.
నీతిగా నిజాయితీగా వుంటే విజయం లభిస్తుంది.
ఖంగరు పడకుండా కాస్త తెలివిగా ఆలోచిస్తే ఎంతటి అపాయం నుండి అయిన బయట పడవచ్చు.
ప్రమాదాన్ని కలిగించే ఆటలు ఆడకూడదు.
అధికారం దర్పంతో అందరినీ బాధించకూడదు.
పరిసరాలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి.
అవసరం లో, ఆపదలో ఆదుకునేది మంచి స్నేహం.
తొందరపడి ఎవరిని నమ్మకూడదు.
ఒక్క తెలివైన చిన్న ఆలోచన తో సమస్యని సాధించవచ్చు.
తల్లి ప్రేమకు ఏది సాటి కాదు.
ఒకచిన్న ఉపాయం తో ఎలాంటి ఆపదనైన దాటవచ్చు.
లంచం తీసుకోవడం క్షమించరాని నేరం.
నిరాసపడకుండ పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం తప్పక ఉంటుంది.
నిస్వార్థంగా చేసే సేవ , దానం వెలకట్టలేనివి.
ఇద్దరి మధ్య తగవు మూడో వారికి లాభం కలిగిస్తుంది.
మంచి అవగాహనతో అందరితో కలసి కట్టుగా వుండాలి.
ఓర్పు , మంచితం మేలు చేస్తాయి.
నమ్మిన వారిని స్వార్థం తో మోసం చేయరాదు.
అసాధ్యమైన పనులు అవమానాన్ని కలిగిస్తాయి.
దొంగతనం ఎప్పటికీ దాగదు.
మనకి మంచి చేసిన వారిపట్ల తప్పక కృతజ్ఞత కలిగి వుండాలి.
న్యాయం అనేది అందరికీ సమానమే.
సమయానుకూలంగా తెలివిగా ఆలోచించి పని చేయాలి.
గెలుపు ఓటములు ఎవరి స్వంతం కావు.
మనకి మేలుచేసిన వారికి కిడు చేయరాదు
మన స్వలాభం కోసం ఎవరినీ మోసం చేయరాదు
ఎలాంటి గడ్డు సమస్య ఎదురైనా ఖంగారు పడకుండా ఆలోచిస్తే ఆ సమస్య సాధించవచ్చు.
ఏపని అయిన తెలివితో ఆలోచించి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మాట్లాడే చాతుర్యం ఎంతో అవసరం.
మన సాటివారికి గౌరవం ఇవ్వాలి.
ఏ అరమరికలు అపార్థాలు లేనిదే నిజమైన స్నేహం.
దుర్జనులతో (చెడ్డబుద్దికలవారు) స్నేహం ప్రమాదం.
నేను అహంభావం అనర్థ హేతువు.
చాతుర్యం కొద్దిగా తెలివితో ఏ పని అయినా చేయచ్చు.
మానవత్వం, మంచితనం కలిగినదే అసలైన అందం.