
Sign up to save your podcasts
Or


"సముద్రం"
నా ఏకాంతం, నా ఆనందం
నా సముద్రం
నా ప్రేమ, నా కోరిక
నా సముద్రం
నా దారి, నా ఒదార్పు
నా సముద్రం
నా నేస్తం, నా తీరం
నా సముద్రం
- By TalkingTiger
By TalkingTiger"సముద్రం"
నా ఏకాంతం, నా ఆనందం
నా సముద్రం
నా ప్రేమ, నా కోరిక
నా సముద్రం
నా దారి, నా ఒదార్పు
నా సముద్రం
నా నేస్తం, నా తీరం
నా సముద్రం
- By TalkingTiger