Telugu Sahityam Teasers

Kodanda Ramireddy – Chapter 1


Listen Later

#కోదండ రామిరెడ్డి

ఎన్నో ఘన చిత్ర విజయాలను సాధించి, చిరంజీవి mega stardom కి కారకులైన దర్శకులలో మొదటి వారు శ్రీ కోదండరామి రెడ్డి. కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రాల డ్రీం టీం చిరంజీవి, కోదండరామిరెడ్డి, K S రామారావు, యండమూరి, సత్యానంద్. మీకు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, దొంగమొగుడు, చిత్రాలు నచ్చితే, మీరు ఈ ముఖాముఖీని ఇష్టపడతారు. ఎందుకంటే దీనిని నిర్వహించినవారు ఆ చిత్రాల కథా రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్.

#కోదండ రామిరెడ్డి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-kodanda-mukhaamukhee


Listen to a part of Chapter 1 of #KodandaRamireddy. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam