Zing Zing Amazing

కోహినూర్ వజ్రం పొందిన రాజుల నాశనానికి అసలు కారణం ఇదే - Story of Kohinoor Diamond - Telugu Podcast || Dwani Podcasts


Listen Later

భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్కా ఫుర్తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు, కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. కోహినూర్ వజ్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ వీడియో లో తెలుసుకుందాం !! Listen to this audio to know what exactly happened to kohinoor diamond only on Dwani podcast.

-Dwani

This podcast is brought to you by "Dwani Podcasts"

Do follow us on social media

Website: https://dwanipodcasts.com/

facebook: https://www.facebook.com/dwani.in

Instagram: http://instagram.com/dwani.in

youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

...more
View all episodesView all episodes
Download on the App Store

Zing Zing AmazingBy Dwani Voice Services