కరోనా పై కదనం , రోజూ కవితల పోటీ , లో పక్కి రవీంద్రనాధ్ , పార్వతీపురం, వారి " కొత్త ప్రగతి దారుల్లోకి .... " అనే కవితకు ప్రథమ బహుమతి లభించగా ,ఆ కవితను కానమోకు కధా వచనం శ్రోతలకు, ముఖ్యంగా చరిత్రలో నేడు ఏప్రిల్ 9, 1860 ,న మొదటిసారిగా మానవుని కంఠ ధ్వని రికార్డ్ చేయబడినది. అది గూడా ఫోనా టోగ్రాఫ్ అనే యంత్రం ద్వారా .కనుక ఆ చారిత్రక సందర్భంలో ఈ ప్రక్రియ ద్వారా మీ " కానమోకు కథావచనం" అనే మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం , మై ఇన్ డ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ,ద్వారా మిత్రులకు అందిస్తున్న ఈ అంశాలు దాదాపు 225 దాటిపోయాయి!. శ్రోతలకు శుభాకాంక్షలతో మీ......