Sign up to save your podcasts
Or

#కృష్ణపక్షం-శుక్లపక్షం
' ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము ' అన్నట్లు జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవు. యువతీ యువకుల్లో పెళ్లి దాకా వెళ్లే ప్రేమలు కొన్నే చూస్తాం. ప్రసాద్, అనుపమ ఒకే స్కూల్లో టీచర్లు. ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధం అవుతారు. అనుకోని సంఘటన వల్ల వారి పెళ్లి ఆగిపోతుంది; కృష్ణమోహన్ డబ్బున్న పెద్ద డాక్టర్. భార్యతో ఎంతో ఆనందంగా ఉంటున్న అతను,అతని భార్యను వదిలేస్తాడు; ఎంతో అందమైన అమ్మాయి లక్ష్మి, కానీ ఆమె తన భర్తతో కలిసి ఉండలేదు. నాలుగు స్థంభాల్లా వేరే వేరే దిశల్లో ఉన్న ఈ నలుగురి జీవితాలు ఏ దరి చేరాయో వినండి.
–
#కృష్ణపక్షం-శుక్లపక్షం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-krishnapaksham-suklapaksham
Listen to a part of Chapter 1 of #KrishnapakshamSuklapaksham. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#కృష్ణపక్షం-శుక్లపక్షం