
Sign up to save your podcasts
Or


అపర్ణ రంగు మూలంగా ఎన్నో వివక్షలకు గురైంది. గుసగుసలు, వెక్కిరింపులు, “ఎలా తెల్లగా అవ్వాలి” అన్న ఉచిత సలహాలు, తక్కువ చేసి మాట్లాడే తోటి వారు, అన్నింటిని తాను సహించింది. “సమాజం ఇలాగే ఉంటుంది” అని సర్దుకుపోయింది. కానీ ఒక రోజు… పరులు మాత్రమే కాదు, తనకు అత్యంత చేరువైన వారు కూడా అదే దృష్టితో ఉన్నారని తెలిసినప్పుడు, అపర్ణ ఎలా స్పందించింది? ఆ సంఘటనని తను ఏ రకంగా స్వీకరించింది?
By @writerspouchఅపర్ణ రంగు మూలంగా ఎన్నో వివక్షలకు గురైంది. గుసగుసలు, వెక్కిరింపులు, “ఎలా తెల్లగా అవ్వాలి” అన్న ఉచిత సలహాలు, తక్కువ చేసి మాట్లాడే తోటి వారు, అన్నింటిని తాను సహించింది. “సమాజం ఇలాగే ఉంటుంది” అని సర్దుకుపోయింది. కానీ ఒక రోజు… పరులు మాత్రమే కాదు, తనకు అత్యంత చేరువైన వారు కూడా అదే దృష్టితో ఉన్నారని తెలిసినప్పుడు, అపర్ణ ఎలా స్పందించింది? ఆ సంఘటనని తను ఏ రకంగా స్వీకరించింది?