Sadhguru Telugu

మాంసాహారం తినడం తప్పా? Maamsaaharam Tinadam Tappa | Hariprriya asks Sadhguru |


Listen Later

మాంసాహారం గురుంచి ఈ రోజుల్లో అన్నిచోట్లా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కన్నడ హరిప్రియ అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.

 

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

 

క్లుప్తమైన ఇంకా శక్తిమంతమైన సద్గురు సందేశంతో మీ రోజుని ఆనందంగా, ఉత్సాహభరితంగా ప్రారంభించండి. సద్గురు మాట్లాడిన ఎన్నో రకాల అంశాలను అన్వేషించండి, జీవితంలోని ప్రతి అంశాన్ని ఒక సోపానంగా ఎలా మలచుకోవాలో తెలుసుకోండి, ఇంకా మనిషికి ఉండే అపారమైన శక్తి సామర్థ్యాల నుండి ఉత్తమ ఫలితాలు పొందడం ఎలానో నేర్చుకోండి.

 

యోగి, మార్మికుడు ఇంకా దార్శనికులైన సద్గురు, ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు. లోతైన అవగాహన మరియు ఆచరణాత్మకమైన విధానాలతో నిండిన ఆయన జీవితం ఇంకా ఆయన చేస్తున్న కృషి, మనకు - యోగా అనేది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

See omnystudio.com/listener for privacy information.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

...more
View all episodesView all episodes
Download on the App Store

Sadhguru TeluguBy Sadhguru Telugu

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

4 ratings


More shows like Sadhguru Telugu

View all
Voice Of Telugu Mahabharatam by Voice Of Telugu

Voice Of Telugu Mahabharatam

11 Listeners

Garikapati Gyananidhi (Telugu) by TeluguOne

Garikapati Gyananidhi (Telugu)

17 Listeners