
Sign up to save your podcasts
Or


ఈ పాడ్ కాస్ట్ కి మానసం అనే పేరు పెట్టింది,మనసులో మొలిచే ఆలోచనకి అక్షర రూపం ఇచ్చి అందరికి అందుబాటులోకి తేవాలనే. ఆ ఆలోచన చిన్నది కానీ, పెద్దది కానీ ,కథ కానీ, ఊహ కానీ ,ఫ్రీలాన్సింగ్ లాగ , ఫ్రీ వెర్స్ లో ఎటువంటి వ్యాకరణ కట్టుబాట్లు లేకుండా ఉంటుంది. కేవలం మనిషి తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే ఇది
By Manas Krishnakantఈ పాడ్ కాస్ట్ కి మానసం అనే పేరు పెట్టింది,మనసులో మొలిచే ఆలోచనకి అక్షర రూపం ఇచ్చి అందరికి అందుబాటులోకి తేవాలనే. ఆ ఆలోచన చిన్నది కానీ, పెద్దది కానీ ,కథ కానీ, ఊహ కానీ ,ఫ్రీలాన్సింగ్ లాగ , ఫ్రీ వెర్స్ లో ఎటువంటి వ్యాకరణ కట్టుబాట్లు లేకుండా ఉంటుంది. కేవలం మనిషి తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే ఇది