Sign up to save your podcasts
Or

మనం విషయాలతో గుర్తింపు ఏర్పరుచుకుంటే కలిగే పరిణామాల గురించి సద్గురు వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఒకరు తానూ పోగుచేసుకున్నవి అంటే, వస్తువులు, కుటుంబం, విద్యా మొదలైన వాటితో గుర్తింపు ఏర్పరుచుకుంటే ఇక మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు అనే సత్యాన్ని చెబుతున్నారు. Blue Bell School, New Delhi, Sep 2004న జరిగిన సద్గురు సత్సంగం నుండి తీసుకోబడింది.
మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
See omnystudio.com/listener for privacy information.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
By Sadhguru Telugu5
44 ratings

11 Listeners

17 Listeners