Sign up to save your podcasts
Or

#నాలుగార్లు సమాజం, సాహిత్యం రాజకీయాలకి వెలుపల ఉండవు. రాజకీయాల్లో కలిసిపోయే ఉంటాయి. ఈ మురుగు నీటి నుంచి సామజిక జీవిత స్వచ్ఛ జలాల్లోకి సాహిత్యాన్ని మళ్లించారు రావిశాస్త్రి గారు. వీరు పంద్రాగస్తు పండగలో బండారాన్ని బయటపెట్టారు. సామాన్యుని వెతలని, గాధలని, బాధల్ని, ఆశల్ని, నిరాశల్ని, అక్షరబద్దం చేసారు. రవిశాస్త్రి గారి రచనలనిండా సమాజ హృదయం ఉంటుంది. ఆయన సిసలైన ప్రజారచయిత. ముత్యాలమ్మ, పోలమ్మ, గురయ్యా, అప్పారావు ఇలాంటి సామాన్య పేర్లతో వారిచే సంజలో జరిగే అన్యాయాలను విశదీకరించారు. ఆనాటి రాజకీయ కుట్రలను , ప్రభుత్వం పొందిన లబ్దిని గూర్చి వినండి.
–
#నాలుగార్లు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-naalugarlu-1 Listen to a part of Chapter 1 of #Naalugarlu.
Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#నాలుగార్లు సమాజం, సాహిత్యం రాజకీయాలకి వెలుపల ఉండవు. రాజకీయాల్లో కలిసిపోయే ఉంటాయి. ఈ మురుగు నీటి నుంచి సామజిక జీవిత స్వచ్ఛ జలాల్లోకి సాహిత్యాన్ని మళ్లించారు రావిశాస్త్రి గారు. వీరు పంద్రాగస్తు పండగలో బండారాన్ని బయటపెట్టారు. సామాన్యుని వెతలని, గాధలని, బాధల్ని, ఆశల్ని, నిరాశల్ని, అక్షరబద్దం చేసారు. రవిశాస్త్రి గారి రచనలనిండా సమాజ హృదయం ఉంటుంది. ఆయన సిసలైన ప్రజారచయిత. ముత్యాలమ్మ, పోలమ్మ, గురయ్యా, అప్పారావు ఇలాంటి సామాన్య పేర్లతో వారిచే సంజలో జరిగే అన్యాయాలను విశదీకరించారు. ఆనాటి రాజకీయ కుట్రలను , ప్రభుత్వం పొందిన లబ్దిని గూర్చి వినండి.