Vagartha

Navagraha Stotram

10.27.2023 - By VagarthaPlay

Download our free app to listen on your phone

Download on the App StoreGet it on Google Play

Navagraha Stotram in Telugu Lyrics – నవగ్రహ స్తోత్రం

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్‌ |

తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్‌ ||౧||

దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్‌ |

నమామి శశినం సోమం శంభోర్‌ముకుట భూషణమ్‌ ||౨||

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్‌ |

కుమారం శక్తి హస్తం తం మంగలం ప్రణమామ్యహమ్‌ ||౩||

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్‌ |

సౌమ్యం సౌమ్య గుణోపేతాం తం బుధం ప్రణమామ్యహమ్‌ ||౪||

దేవానాం చ ఋషిణాం చ గురుం కాంచన సన్నిభమ్‌ |

బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌ ||౫||

హిమకుంద మృణాలాభాం దైత్యానామ్ పరమం గురుమ్‌ |

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌ ||౬||

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌ |

ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్‌ ||౭||

అర్ధకార్యం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్‌ |

సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌ ||౮||

పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకమ్‌ |

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌ ||౯||

More episodes from Vagartha