నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తం నీ కిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చి వేసిన మా ప్రభు రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు జీవమైన దేవుడా జీవ మిచ్చిన నాధుడా జీవ జలముల బుగ్గ యొద్ధకు నన్ను నడిపిన కాపరి రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు మార్పు లేని దేవుడా మాకు సరిపొయినవాడా మాట తోనే సృష్టి నంతా కలుగజేసిన పూజ్యూడా రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవా దేవాధి దేవుడవు.