Sign up to save your podcasts
Or

#ఓ మనిషి కథ
ఒక మనిషి మంచిగా మారడానికి, చెడిపోవడానికి అతని చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. దీనిని మానసిక తత్వవేత్తలు పరిశోధనల ద్వారా ఋజువు చేశారు. తన తండ్రి తనపై విరుచుకుపడ్డా అమ్మ లాలనలో, పాలనలో ఒక అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న త్యాగు, అనుకోకుండా చెల్లి, తల్లిల హఠాన్మరణం తో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తాడు. తనకు నచ్చిన చదువు చదువుకోడం కోసం కూడా తన తండ్రితో మాట్లాడలేకపోతాడు. నెమ్మదిగా ధైర్యం కోసం వ్యసనాలకు స్నేహితుని ద్వారా దగ్గరవుతాడు. తనకు ఏమాత్రం సహకరించని భార్య, తాను కోరుకున్న అందమైన జీవితం జీవించలేక కుంగిపోతున్న త్యాగుని నారాయణ తన చేయూతనందించి మారుస్తాడు. కానీ తిరిగి తాను మునుపు ఉన్న స్థితిలోకి త్యాగు ఎందుకు వస్తాడు? అసలేం జరిగింది? వినండి.
–
#ఓ మనిషి కథ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-o-manishi-katha
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#ఓ మనిషి కథ