Sign up to save your podcasts
Or

#పైడిపాల
తెలుగు సినిమా పాటలు-చరిత్ర పై ఎంతో పరిశోధన చేసిన పైడిపాల గారితో మృణాళిని గారి పరిచయం విందాం. 'తెలుగు సినిమా పాట చరిత్ర' అనే అంశం మీద ఎందుకు పరిశోధన ఎంచుకున్నారు? తొలి తెలుగు సినీ కవి ఎవరు? అనే వాటిపై వారి వివరణ విందాం. సాహిత్య చరిత్రని యుగాలుగా విభజించారు. అలాగే సినిమా పాటను కూడా పైడిపాల గారు యుగాలుగా విభజించారు. శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వలె, మన తెలుగు సినీపాటల చరిత్రలోని అష్టదిగ్గజాల గురించి వివరించారు. ఆత్రేయ-మహదేవన్, వేటూరి-చక్రవర్తి, ఇళయరాజా-వేటూరి వీరి మధ్య అనుబంధం గురించి,ఈనాటి సాహిత్యలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. మరి ఆ విషయాలను, విశ్లేషణను, వివరాలను మన దాసుభాషితంలో విందాం...
–
#పైడిపాల శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-paidipala
Listen to a part of Chapter 1 of #Paidipala. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#పైడిపాల