Telugu Sahityam Teasers

Perantam


Listen Later

#చింతాదీక్షితులుపిల్లలకథలు

చింతా దీక్షితులు

చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. అక్కచెళ్లెల్లు ఆనాటి అనుబంధాలు, సరదాగా ఒకరినొకరు వెటకరించు కోవడం, పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది? ఈనాడు పట్టణాలలో మనమందరం కోల్పోతున్న చక్కటి వాతావరణం,ఆనాటి ఆనందాలు భట్రాజులు ఎలా ఉండేవారు? చిన్ననాడు మనం ఆడుకున్న బొమ్మరిల్లు ఎలా చేస్తారు? సంక్రాంతి పండగలో ఏమేమి చేస్తారు? ఇలా మనం వదిలేసిన మన ఆచారాలు, సంప్రదాయాలు చిన్న పిల్లల కథలుగా వారు సంభాషణలో దీక్షితులుగారు వివరించారు.

---

#చింతాదీక్షితులుపిల్లలకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/ab-chintadeekshitulu-pillala-kathalu

--- 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam