Any programming languages requires an understanding of compiler or any associated tool's behavior. A Gentle introduction to compiler for newbies
ఎటువంటి ప్రొగ్రాం రాసినా మీకు తెలియల్సిన ముఖ్యమయిన విషయం కంపైలర్ పని తీరు. ఈ శీర్షిక లో ఈ విషయం చర్చిద్దం కాస్త అర్ధం చేసుకొవటానికి ప్రయత్నిద్దాం
ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం
విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..