పేరెంట్స్ తో ఒక్క చిన్న మాట

పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపడానికి సరికొత్త మార్గాలు


Listen Later

ఈ ఎపిసోడ్‌లో మనం పిల్లలతో విలువైన సమయం గడపడంపై ప్రత్యేకంగా చర్చించాము. తల్లిదండ్రులుగా, చిన్న పిల్లలు, ప్రీటీన్స్, మరియు టీనేజ్ పిల్లలతో అనుబంధాన్ని బలపరచడానికి వయస్సుకు అనుగుణంగా కొన్ని ఆచరణీయ మరియు సరదా ఆలోచనలను పంచుకున్నాము.
Subscribe to my website for more interesting tips and tricks
mommyshravmusings


My WhatsApp community: Simplified Parenting with Suhasini


...more
View all episodesView all episodes
Download on the App Store

పేరెంట్స్ తో ఒక్క చిన్న మాటBy Suhasini from Mommyshravmusings