పాండవులు పరీక్షిత్ కు పట్టాభిషేకం చేసి ఉత్తర దిక్కుగా మహాప్రస్థానం చేశారు అనంతరం అనేక రాష్ట్రాలను జయించి పరీక్షిత్తు ఏకఛత్రాధిపత్యంగా సుభిక్షంగా రాజ్య పాలన చేస్తున్నాడు హలో కలిపురుషుడు వస్తున్నాడు అనే సూచనలు కనిపించాయి