Telugu Sahityam Teasers

Ramya Krishnan – Chapter 1


Listen Later

#రమ్యకృష్ణన్

రసరమ్య పాత్రలలోనే కాక, భక్తిపారవశ్యం ఉన్న పాత్రలలో కూడా మెప్పించిన రమ్యకృష్ణన్ తో ముఖాముఖీ ... 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన భర్త దర్శకుడై, తాను ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో అనే విషయం పై ఏమైనా సలహా ఇస్తారా? ఆయన తీసిన సినిమాల్లో రమ్యకి బాగా నచ్చిన సినిమా, పాత్ర ఏమిటి? తనకు సినీ పరిశ్రమలో మంచి స్నేహితుడు ఎవరు? ఇంకా మరిన్ని విషయాలను ఆమె మాటల్లోనే విందాం.

#రమ్యకృష్ణన్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-ramya-krishna


Listen to a part of Chapter 1 of #RamyaKrishnan. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam