రావిశాస్త్రి గారు ఎప్పుడూ జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవథాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతో మసిలే వారాయన. వాస్తవికతా చిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే.