ఇది అలాంటిలాంటి చేప కాదు. ఇంట్లో రేడియో కలిగిన గొప్ప ఘనత వున్న చేప, వార్తాప్రసారాలను విని తన ఒక్క కుటుంబాన్నే కాకుండా సమస్త జలచరాలను రక్షించిన ఒక ముసలి చేప కథనే ఈ రేడియో మరియు తాతయ్య చేప.