
Sign up to save your podcasts
Or


ప్రపంచంలో చాలాచోట్ల హింస చెలరేగుతుంది. ఈ హింసలో భాగంగా చాలా మంది సామాన్య ప్రజలు బాధించబడతారు. మరీ ముఖ్యంగా ఇలాంటి దేశాల్లో ప్రాంతాల్లో మహిళలు నరకయాతన అనుభవిస్తారు. మహిళల అక్రమ రవాణా అనేది చాలా సాధారణ విషయం. ఇలాంటి విషయాలను సుఞ్ఞోతంగా కథ రూపంలో చెప్పడమే ఈ కథ ముఖ్యోద్దేశం.
By Manas Krishnakantప్రపంచంలో చాలాచోట్ల హింస చెలరేగుతుంది. ఈ హింసలో భాగంగా చాలా మంది సామాన్య ప్రజలు బాధించబడతారు. మరీ ముఖ్యంగా ఇలాంటి దేశాల్లో ప్రాంతాల్లో మహిళలు నరకయాతన అనుభవిస్తారు. మహిళల అక్రమ రవాణా అనేది చాలా సాధారణ విషయం. ఇలాంటి విషయాలను సుఞ్ఞోతంగా కథ రూపంలో చెప్పడమే ఈ కథ ముఖ్యోద్దేశం.