Sign up to save your podcasts
Or

#సాహిత్యంలో ప్రకృతి చిత్రణ
"కాదేది కవితకు అనర్హం " అన్నారు. కానీ మన ప్రకృతిలో ప్రతి చిన్న వస్తువు కవితలకు అలవాలమే, ఆధారమే అని నమ్మక తప్పదు. ఎందుకంటే ప్రాచీన కవులు ప్రకృతిలో పర్వతం, అరణ్యం .. ఇలా ఎంచుకుంటే, ఆధునిక కవులు నది, వెన్నెల, పువ్వులు ఇటువంటి వాటితో పాటు గాలి ఇంకా సూర్యుడు, చంద్రుడు సూర్యోదయం,చంద్రోదయం, ఋతువులు ఇలా అన్నిటిని వర్ణించారు. ప్రాచీన కవులలోని తిక్కన నుంచి ఆధునిక కాలానికి చెందిన విశ్వనాథులవారు , వేదుల వంటి వారు కూడా ప్రకృతిని అద్భుతంగా వర్ణించిన వర్ణనలను మృణాళిని గారి విశ్లేషణలో వినండి.
–
#సాహిత్యంలో ప్రకృతి చిత్రణ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-sahithyamlo-prakruthi-chitrana
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#సాహిత్యంలో ప్రకృతి చిత్రణ