Sign up to save your podcasts
Or

#సముద్రాలసీనియర్
సముద్రాల సీనియర్ గ పిలువబడే శ్రీ సముద్రాల రాఘవాచారి గారి గురించి విందాం. వీరు నిర్మాతగా, రచయితగా, దర్శకునిగా, పాటల -సినీ సంభాషణా రచయితగా, నేపథ్య గాయకునిగా పలు రంగాలలో పేరు గాంచారు. వీరు 1902 లో జన్మించి 1968 లో మరణించారు. వీరు ఉభయభాషా ప్రవీణులు. విషాదాంత చిత్రాలకు, పౌరాణిక చిత్రాలకు కూడా వీరు పాటలు రాసారు. కథావస్తువుకు అనుగుణంగా వీరు పాటలు ఎలా రాశారో వినండి.
–
#సముద్రాలసీనియర్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-samudrala
Listen to a part of Chapter 1 of #SamudralaSenior. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#సముద్రాలసీనియర్