
Sign up to save your podcasts
Or


అచంచలమైన విశ్వాసానికి నేను అనే "అహంభావన" అతి పెద్ద ఆటంకం.దేవుడనే భావనను సంపూర్ణంగా అనుభూతి చెందడానికి నేను ని తెలుసుకుని దాన్నుండి బయటపడడమే ఏకైక మార్గం అని చెప్పడం ఈ కథ లక్ష్యం. దైవం అనేది నేను అనే భావనకు అతి దగ్గరగా ఉంటుంది. ఈ కథ ఏ విధమైన మతాన్ని గాని దైవ ఆరాధనను గాని ప్రోత్సహించడానికి కాదు. కేవలం ఇది ఆబ్స్ట్రాక్ట్ ఆలోచనలకు ఒక రూపం మాత్రమే.
By Manas Krishnakantఅచంచలమైన విశ్వాసానికి నేను అనే "అహంభావన" అతి పెద్ద ఆటంకం.దేవుడనే భావనను సంపూర్ణంగా అనుభూతి చెందడానికి నేను ని తెలుసుకుని దాన్నుండి బయటపడడమే ఏకైక మార్గం అని చెప్పడం ఈ కథ లక్ష్యం. దైవం అనేది నేను అనే భావనకు అతి దగ్గరగా ఉంటుంది. ఈ కథ ఏ విధమైన మతాన్ని గాని దైవ ఆరాధనను గాని ప్రోత్సహించడానికి కాదు. కేవలం ఇది ఆబ్స్ట్రాక్ట్ ఆలోచనలకు ఒక రూపం మాత్రమే.