
Sign up to save your podcasts
Or


దత్తాత్రేయుడు సుక్ష్మరూపంలో నివసించే దత్త వృక్షాలు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తత్రేయలవారు మనయింట్లో ఉన్నట్టే.ధనధాన్య వృద్ధి ,సంతానం లేని వాలని కూడా సంతాన వంతులను చేసే , మహావ్యాధులు, మహాపాపాలు,మహా దారిద్ర్యాలు, గ్రహదోషాలు వెంటనే తొలగిపోయే , దాంపత్య జీవితాన్ని అబివృద్ధి పరిచే , పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం. ఇన్ని ప్రసాదించే దత్త వృక్షాల గురించి వాటిని ఎలా పూజించాలీ ? వాటి విశిష్టత ? ఏమిటో తెలుసుకుందాం. దత్తాత్రేయుడు తరచుగా కనిపించు స్థానాలలో మొదటి స్థానం లో ఉండేవి “దత్తవృక్షాలు”. ఈ దత్తవృక్షాలు దత్తత్రేయునికి మరియు భక్తునికి మధ్య వారధులు గా ఉంటాయి. ఈ దత్త వృక్షాలు ప్రాణశక్తిని సైతం నిలిపే అద్భుత కల్పవృక్షాలు. ఈ వృక్షాలలో దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతం గా అష్టసిద్దులతో కూడి కొలువైఉంటాడు. ఈ దత్తవృక్షాల స్పర్శ , పూజ మరియు స్థాపనలు మనకు వెలకట్ట లేని పుణ్యఫలాన్ని తరతరాలకు ఇస్తాయి. ఇటు వంటి అతి పవిత్రమైన దత్తవృక్షాలను గురించి తెలుసుకుందాం.
By sreejayaదత్తాత్రేయుడు సుక్ష్మరూపంలో నివసించే దత్త వృక్షాలు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తత్రేయలవారు మనయింట్లో ఉన్నట్టే.ధనధాన్య వృద్ధి ,సంతానం లేని వాలని కూడా సంతాన వంతులను చేసే , మహావ్యాధులు, మహాపాపాలు,మహా దారిద్ర్యాలు, గ్రహదోషాలు వెంటనే తొలగిపోయే , దాంపత్య జీవితాన్ని అబివృద్ధి పరిచే , పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం. ఇన్ని ప్రసాదించే దత్త వృక్షాల గురించి వాటిని ఎలా పూజించాలీ ? వాటి విశిష్టత ? ఏమిటో తెలుసుకుందాం. దత్తాత్రేయుడు తరచుగా కనిపించు స్థానాలలో మొదటి స్థానం లో ఉండేవి “దత్తవృక్షాలు”. ఈ దత్తవృక్షాలు దత్తత్రేయునికి మరియు భక్తునికి మధ్య వారధులు గా ఉంటాయి. ఈ దత్త వృక్షాలు ప్రాణశక్తిని సైతం నిలిపే అద్భుత కల్పవృక్షాలు. ఈ వృక్షాలలో దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతం గా అష్టసిద్దులతో కూడి కొలువైఉంటాడు. ఈ దత్తవృక్షాల స్పర్శ , పూజ మరియు స్థాపనలు మనకు వెలకట్ట లేని పుణ్యఫలాన్ని తరతరాలకు ఇస్తాయి. ఇటు వంటి అతి పవిత్రమైన దత్తవృక్షాలను గురించి తెలుసుకుందాం.