Sign up to save your podcasts
Or

సనాతనధర్మం అంటే మతం కాదు అలవరచు కోవటానికి ....
సనాతనధర్మం అంటే ధర్మం పాటించడానికి...
ధర్మం అంటే ఉదాహరణం ఒప్పు అనేది ఒప్పు గానే ఉంటుంది ఎవరు చేయకపోయిన
తప్పు అనేది తప్పు గానే ఉంటుంది యెంతమంది చేసినా .....
సనాతనధర్మం అనేది ధర్మం దానికి మరియొక ఉదాహరణ
చెట్టు ధర్మం ఏంటి అందరికి నీడనిస్తుంది ప్రాణ వాయువు ఇస్తుంది....అది దాని ధర్మం
అలా ఎవరి ధర్మం వారు పాటిస్తే ఈ లోకంలో గొడవలు ప్రతీకారాలు జరగవు..
By HDసనాతనధర్మం అంటే మతం కాదు అలవరచు కోవటానికి ....