Vagartha

Sri Krishna Kruta Durga Stotram in Telugu

10.15.2023 - By VagarthaPlay

Download our free app to listen on your phone

Download on the App StoreGet it on Google Play

శ్రీ దుర్గా స్తోత్రం (శ్రీకృష్ణ కృతం) | Sri Krishna Kruta Durga Stotram in Telugu. Durgati nasani Sri Durga stotram.

Listen to the most powerful stotra composed by Shri Krishna on Mother Durga to remove all kinds of fears.

Lyrics in Telugu

త్వమేవ సర్వజననీ మూలప్రకృతిరీశ్వరీ |

త్వమేవాద్యా సృష్టివిధౌ స్వేచ్ఛయా త్రిగుణాత్మికా || ౧ ||

కార్యార్థే సగుణా త్వం చ వస్తుతో నిర్గుణా స్వయమ్ |

పరబ్రహ్మస్వరూపా త్వం సత్యా నిత్యా సనాతనీ || ౨ ||

తేజః స్వరూపా పరమా భక్తానుగ్రవిగ్రహా |

సర్వస్వరూపా సర్వేశా సర్వాధారా పరాత్పరా || ౩ ||

సర్వబీజస్వరూపా చ సర్వపూజ్యా నిరాశ్రయా |

సర్వజ్ఞా సర్వతోభద్రా సర్వమంగళమంగళా || ౪ ||

సర్వబుద్ధిస్వరూపా చ సర్వశక్తిస్వరూపిణీ |

సర్వజ్ఞానప్రదా దేవీ సర్వజ్ఞా సర్వభావినీ || ౫ ||

త్వం స్వాహా దేవదానే చ పితృదానే స్వధా స్వయమ్ |

దక్షిణా సర్వదానే చ సర్వశక్తిస్వరూపిణీ || ౬ ||

నిద్రా త్వం చ దయా త్వం చ తృష్ణా త్వం చాత్మనః ప్రియా |

క్షుత్ క్షాంతిః శాంతిరీశా చ కాంతిస్తుష్టిశ్చ శాశ్వతీ || ౭ ||

శ్రద్ధా పుష్టిశ్చ తంద్రా చ లజ్జా శోభా దయా తథా |

సతాం సంపత్స్వరూపా శ్రీర్విపత్తిరసతామిహ || ౮ ||

ప్రీతిరూపా పుణ్యవతాం పాపినాం కలహాంకురా |

శశ్వత్కర్మమయీ శక్తిః సర్వదా సర్వజీవినామ్ || ౯ ||

దేవేభ్యః స్వపదో దాత్రీ ధాతుర్ధాత్రీ కృపామయీ |

హితాయ సర్వదేవానాం సర్వాసురవినాశినీ || ౧౦ ||

యోగనిద్రా యోగరూపా యోగదాత్రీ చ యోగినామ్ |

సిద్ధిస్వరూపా సిద్ధానాం సిద్ధిదా సిద్ధయోగినీ || ౧౧ ||

మాహేశ్వరీ చ బ్రహ్మాణీ విష్ణుమాయా చ వైష్ణవీ |

భద్రదా భద్రకాలీ చ సర్వలోకభయంకరీ || ౧౨ ||

గ్రామే గ్రామే గ్రామదేవీ గృహదేవీ గృహే గృహే |

సతాం కీర్తిః ప్రతిష్ఠా చ నిందా త్వమసతాం సదా || ౧౩ ||

మహాయుద్ధే మహామారీ దుష్టసంహారరూపిణీ |

రక్షాస్వరూపా శిష్టానాం మాతేవ హితకారిణీ || ౧౪ ||

వంద్యా పూజ్యా స్తుతా త్వం చ బ్రహ్మాదీనాం చ సర్వదా |

బ్రాహ్మణ్యరూపా విప్రాణాం తపస్యా చ తపస్వినామ్ || ౧౫ ||

విద్యా విద్యావతాం త్వం చ బుద్ధిర్బుద్ధిమతాం సతామ్ |

మేధా స్మృతిస్వరూపా చ ప్రతిభా ప్రతిభావతామ్ || ౧౬ ||

రాజ్ఞాం ప్రతాపరూపా చ విశాం వాణిజ్యరూపిణీ |

సృష్టౌ సృష్టిస్వరూపా త్వం రక్షారూపా చ పాలనే || ౧౭ ||

తథాంతే త్వం మహామారీ విశ్వే విశ్వైశ్చ పూజితే |

కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ మోహినీ || ౧౮ ||

దురత్యయా మే మాయా త్వం యయా సమ్మోహితం జగత్ |

యయా ముగ్ధో హి విద్వాంశ్చ మోక్షమార్గం న పశ్యతి || ౧౯ ||

ఇత్యాత్మనా కృతం స్తోత్రం దుర్గాయా దుర్గనాశనమ్ |

పూజాకాలే పఠేద్యో హి సిద్ధిర్భవతి వాంఛితా || ౨౦ ||

వంధ్యా చ కాకవంధ్యా చ మృతవత్సా చ దుర్భగా |

శ్రుత్వా స్తోత్రం వర్షమేకం సుపుత్రం లభతే ధ్రువమ్||

కారాగారే మహాఘోరే యో బద్ధో ధృఢ బంధనే|

శ్రుత్వా స్తోత్రం మాసమేకం బంధన్ముచ్యతే ధ్రువమ్||

యక్ష్మగ్రస్తో గలత్కుష్టీ మహాశూలీ మహాజ్వరీ |

శ్రుత్వా స్తోత్రం వర్షమేకం సద్యో రోగాత్ప్రముచ్యతే||

పుత్రభేదే ప్రజాభేదే పత్నీభేదే చ దుర్గతః |

శ్రుత్వా స్తోత్రం మాసమేకం లభతే నాత్ర సంశయః ||

రాజద్వారే శ్మశానే చ మహారణ్యే రణస్థలే |

హింస్ర జనుసమీపే చ శ్రుత్వా స్తోత్రం ప్రముచ్యతే ||

గృహదాహీ చ దావాగ్నౌ దస్యుసైన్య సమన్వితే |

స్తోత్ర శ్రవణ మాత్రేణ లభతే నాత్ర సంశయః ||

మహాదరిద్రో మూర్ఖశ్చ వర్షం స్తోత్రం పఠేత్తు యః |

విద్యావాన్ ధనవాంశ్చైవ స భవే న్నాత్ర సంశయః ||

#navratri2023 #navratri #durga #devichants #popular #sanskrit #telugu #hindi #devotional #spiritual #shakti #krishna #chants #mantras #stotras

More episodes from Vagartha