Chinna Maata

SSC GD Constable Notification గురించి పూర్తిగా తెలిసుకోండి | 26,146 Posts | 10th Pass | SSC GD 2024


Listen Later

#sscgd are #sscgd #ssc #ssccgl #upsc #sscchsl #gk #sscmts #currentaffairs #rrb #ias #ibps #sscje #railway #sscexam #upsi #rrbntpc #sscgk #bank #study #motivation #sbipo #ips #gkindia #generalknowledge #sscgdconstable #ssccglexam #facts #chsl #ssccpo
మీకు ఆసక్తి ఉంటే మీ వివరాలు కామెంట్ లో పెట్టండి, ngo వారు కాల్ చేస్తారు, ఫ్రీ ట్రైనింగ్ లో నమోదు చేసుకోండి , సీరియస్ వాళ్ళకి మాత్రమే
అప్లికేషన్ లింక్ బయో టెలిగ్రామ్ ఛానెల్ లో ఉంది
అప్లై లింక్ : https://ssc.nic.in/
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి.. డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వచ్చేఏడాది(2024) ఫిబ్రవరి/మార్చిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 భారతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 26,146
బీఎస్‌ఎఫ్‌- 6174
సీఐఎస్‌ఎఫ్‌- 11025
సీఆర్‌పీఎఫ్‌ - 3337
ఎస్‌ఎస్‌బీ - 635
ఐటీబీపీ - 3189
ఏఆర్ - 1490
ఎస్‌ఎస్‌ఎఫ్‌ - 296
గ్రూప్ లింక్ : 👇
https://chat.whatsapp.com/GgRjvWex0fR...

...more
View all episodesView all episodes
Download on the App Store

Chinna MaataBy Chinnarao Chitikela

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

1 ratings