Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
సాహిత్యాభిమానుల కోసం, చదవడానికి సమయం లేని వాళ్ళ కోసం వివిధ రచనలు, వ్యాసాలు, కధలు వినిపించే ప్రయత్నమే సుమధురం.... more
FAQs about సుమధురం:How many episodes does సుమధురం have?The podcast currently has 15 episodes available.
February 26, 2023ప్రాణం ఖరీదు (by వెంకీ గిలకత్తుల)ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న జీవన్ అనుకోకుండా కలిసిన ఇద్దరు వ్యక్తుల వలన తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో వెంకీ రాసిన ఈ అద్భుతమైన నాటికలో వినండి....more28minPlay
February 22, 2023సీ"రియల్" (by కళ్యాణీ.ఎన్.సీహెచ్)జ్ఞానేశ్వరి తన భర్త చంద్రానికి ఏమి జ్ఞానం ప్రసాదించిందో వినండి. విని నవ్వుకోండి....more8minPlay
February 11, 2023పెళ్ళి చూపులు (by అధరాపురపు మురళీ కృష్ణ)పెళ్ళి చూపులలో పండిన హాస్యాన్ని మురళీ కృష్ణ గారు రాసిన ఈ చక్కటి నాటిక ద్వారా వినండి. శఠగోపం పాత్రధారి - Aripaka Prasada Rao గారు.. పివాత పాత్రధారి - Krishna Salapati గారు....more6minPlay
December 07, 2022నష్టజాతకురాలు (by అధరాపురపు మురళీ కృష్ణ )పుట్టగానే తల్లితండ్రులను కోల్పోయి నష్టజాతకులు అని ముద్ర వేసుకున్న ఎందరో చిన్నారులకు ఈ కధ అంకితం...more9minPlay
December 05, 2022నేటి శ్రీలక్ష్మి (by విభాత మిత్ర)శ్రీలక్ష్మి , పొట్టి ప్రసాద్ అందించే నవ్వుల విందు ఆరగించండి....more11minPlay
March 07, 2022ప్రాప్తం (by కామేశ్వరరావు బుద్ధవరపు)మనకి ప్రాప్తం వున్నది ఎలాగైనా మన దగ్గరకి వస్తుంది అని తెలియచెసే చక్కటి కధ....more8minPlay
March 04, 2022Starving Student Chicken (by John & Kyoko Enright) తెలుగు అనువాదం జ్యోతి బత్తిని.ఒక చక్కని జపనీస్ కధని జ్యోతి బత్తిని గారు అనువాదం చేసి మనకి అందించారు....more4minPlay
February 21, 2022మనసు పలికే (by మైలవరపు ఈశ్వరి)మనసు పలికే అనే ఈ చక్కని కధలో ప్రేమ అంటే మనిషిని ప్రేమించడం మాత్రమే కాదు అంటూ ఈశ్వరి గారు అద్భుతంగా రాసారు. వింటారు కదూ....more12minPlay
February 15, 2022పచ్చ కామెర్లు (by శివ నాగేశ్వరరావు నంబూరి)పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే వుంటుంది. అన్నింటినీ డబ్బుతోనే ముడి వేయలేము అని చెప్పే చక్కటి కథ. శివ నాగేశ్వరరావు గారు రాసిన ఈ కథని వినండి.. అందరితో పంచుకోండి....more13minPlay
February 11, 2022జలుబు చేసిన వీణ తీగ (by కళ్యాణి NCh)కళ్యాణి గారు రాసిన హాస్య భరితమైన ఈ కధని విని మనసారా నవ్వుకోండి....more10minPlay
FAQs about సుమధురం:How many episodes does సుమధురం have?The podcast currently has 15 episodes available.