Telugu Sahityam Teasers

Suvarnarekha – Chapter 1


Listen Later

#సువర్ణరేఖ

మనచుట్టూ మన మధ్య జరుగుతున్న విషయాలనే తన కథా వస్తువులుగా స్వీకరించి జానకీ బాల గారు ఈ కథ సంపుటిని తయారుచేసారు. ఇందులో బంధుజనాలు, వారి రాకపోకలు అసలు నలుగురిని కలుపుకుంటూ ఎందుకు ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా రాసిన కథ "మానవ సంబంధాలు ", పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన ఒక ఆడపిల్ల , అత్తవారింటికి వచ్చేసరికి వచ్చే మార్పులను గురించి "రెండు తలల పాము " లో, చదవడం,రాయడం రాకపోయినా విషయం పరిజ్ఞానం ఎంత ముఖ్యమో "చదువు" లోనూ ఇంకా మరెన్నో కథలను ఈ శ్రవణ పుస్తకంలో వినండి.

#సువర్ణరేఖ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-suvarnarekha


Listen to a part of Chapter 1 of #Suvarnarekha. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam