Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 184 episodes available.
February 14, 2026EP 41-Valentines Day Thoughtsvalentines day కి తీసుకోవటమేనా? ఇవ్వటం కూడా ఉండాలా?.. అబ్బాయిలు ఇవ్వాలి.. అమ్మాయిలు తీసుకోవాలి.. అంతేనా?. అసలు అమ్మాయిలకి అబ్బాయిల నించి, అబ్బాయిలకి అమ్మాయి నించీ ఏమి కావాలి? ఆ contrast ఏంటి?. విశేషాలు ఈ సంచికలో.. మీ feedback ఇవ్వవలసిన link:https://sudhamayam-feedback.vercel.app/...more24minPlay
February 07, 2026EP-40 పెళ్ళి కబుర్లుపెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి, పరపతి చూపించుకునే స్థలం కూడా అన్న ఆలోచన ఇప్పుడు ఎక్కడ చూసినా కలుగుతోంది. అసలు పెళ్ళికి ఎవరెవరు ఎందుకు వస్తారు? పెళ్ళిలో ముఖ్యమైన ఖర్చులు దేనికి పెడతారు లాంటి విశేషాలు ఈ సంచికలో వినండి .. మీ అభిప్రాయాలు, సూచనలు ఆడియో లేదా టెక్స్ట్ రూపంలో చెప్పేందుకు లింకు : https://sudhamayam-feedback.vercel.app/...more14minPlay
November 29, 2025EP- 39 Bhajan clubbingclubs తెలుసు. ఈ భజన bhajan clubs అన్న నా ప్రశ్నకు నేను వెతికన సమాధానం తాలూకు విశేషాలు ఈ సంచికలో మీకోసం https://sudhamayam-feedback.vercel.app/...more22minPlay
November 15, 2025EP-38 Relationship ని కూడా insure చెయ్యాలా?బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక, మిమ్మల్ని కూడా ఆలోచింప జేస్తుందని ఆశిస్తూ, మీ అభిప్రాయాలు కింద ఉన్న ఈ లింకు ద్వారా నాకు తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సంచిక విని మీ feedback తెలియజేయండి. https://sudhamayam-feedback.vercel.app/...more16minPlay
October 19, 2025EP-37 దీపావళి కధలుదీపావళి నాడు మనం గుర్తు చేసుకుని మన పిల్లలకు చెప్పవలసిన కధలు, అంతరార్ధాలు .....more18minPlay
October 09, 2025EP-36 'జీవితం' అనే గురువునేర్చుకునేందుకు సిద్ధమైతే జీవితమే గురువై మనకి దారి చూపిస్తుంది. మీ జీవితాన్ని విజయం వైపు తీసుకెళ్ళటానికి మీరు సన్నద్ధమై ఉన్నారా లేదా? అన్న ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోవాలి మరి!. ఎందుకంటే జీవితం మీది .. ...more17minPlay
September 30, 2025EP-35 International Podcast Dayఈ సంచికలో podcast కధ చెప్పాను.. విని ఆనందించండి .. ...more14minPlay
August 30, 2025EP- 34 ఈ ప్రశ్నకు బదులేది?- చనిపోవాలని కలగనే వాడి కధఈ కొత్త శీర్షిక లో సమాధానాలు లేని ప్రశ్నలను వేసే కధలు చెప్పాలని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఒక శ్రోత వేసిన ప్రశ్నతో ఉత్పన్నమై ఇలా పరిణమించింది. మొదటి కధ మీకోసం.. ...more12minPlay
May 10, 2025EP-33 మనం logoff అవ్వగలమా? can we really log-off?real మరియూ reel ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నెమ్మదిగా తరిగిపోతున్న ఈ ప్రపంచంలో మనం అసలు log-off అవ్వగలమా? అవుతున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం కాదు గానీ, ఒక సమాలోచన చేశాను ఈ సంచికలో .. ...more24minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 184 episodes available.