Sai Prem

Telugu Story-జాంబవంతుడు -హనుమంతుడు.


Listen Later

Human value story in Telugu on recognising your inner strength. పవిత్రమైన భక్తికి ఎటువంటి అహంకారం  లేని శరణాగతి కి ప్రతీక హనుమంతుడు . ఒక వానరునిగా (కోతిగా  ఉన్నప్పుడు హనుమంతుడు తాను కొన్ని పరిమితులతో కూడిన దేహముగానే భావించి అందుకు తగినట్లుగా ప్రవర్తించాడు . కానీ అతను ఎవరో ,అతని శక్తి సామర్ధ్యములు ఏమిటో తెలియచేయగానే అతను దుర్లభమైన కార్యములను సాధించగలిగాడు . మనలో కూడా గొప్ప అంతర్గత శక్తి దాగి ఉంది  .అట్టి శక్తిని గుర్తించగలిగినప్పుడు భౌతిక ప్రపంచములోనే కాక ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఘన విజయములను సాధించగలుగుతాము.

http://saibalsanskaar.wordpress.com

...more
View all episodesView all episodes
Download on the App Store

Sai PremBy Sai Team