Sai Prem

Telugu Story-శాంతిని ప్రతిబింబించే చిత్రము


Listen Later

Human story on peace in Telugu. పరిస్థితులు, వాతావరణం  అనుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం సులభమే కానీ ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండడం సాధన చెయ్యాలి. మన మనసులోనే శాంతిని వెతుక్కోవాలి. ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా ఉండడం సాధన చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రభావితం చెయ్యలేవు.

http://saibalsanskaar.wordpress.com

...more
View all episodesView all episodes
Download on the App Store

Sai PremBy Sai Team