Sign up to save your podcasts
Or

Human value story in Telugu on contentment. మనకి ఉన్న దాంతో ఏంటో తృప్తిగా జీవించవచ్చు. కానీ ఉన్న దానికంటే కొంచం ఎక్కువ దొరికినప్పుడల్లా ఇంకా ఇంకా కావాలి అని ఆరాట పడుతూ ఉంటాము.
భగవంతుడు మనకి చక్కటి అనుభవం, పదవి లేదా హోదాని అనుగ్రహించినప్పుడు , దాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించకుండా,సంతోష పడకుండా, ఇంకా ఎక్కువ కావాలి అని, అతి ఆశతో నిద్రాహారాలు కూడా లెక్క చేయకుండా జీవిస్తున్నాము.
దురాశ పతనానికి హేతువు !
http://saibalsanskaar.wordpress.com
By Sai TeamHuman value story in Telugu on contentment. మనకి ఉన్న దాంతో ఏంటో తృప్తిగా జీవించవచ్చు. కానీ ఉన్న దానికంటే కొంచం ఎక్కువ దొరికినప్పుడల్లా ఇంకా ఇంకా కావాలి అని ఆరాట పడుతూ ఉంటాము.