Sign up to save your podcasts
Or

#దిరివర్‌ఫ్లోస్‌ఈస్ట్
మనిషి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఎన్నటికీ మరచిపోలేడు. అవి కొన్నేళ్ల తరవాత కూడా గుర్తుకు వస్తాయి. యంగ్ తన జీవితంలో జరిగిన యదార్ధ సంఘటన గురించి వ్రాశాడు ఈ నవల. చైనాలో ప్రజలందరికి ఆధార భూతమైన యాంగ్జి నది. ప్రతి 10 సంవత్సరాలకి ఆ నది భీబత్సం సృష్టించి కొన్ని ప్రదేశాలని ముంచెత్తి చాలా మందిని నిరాశ్రయుల్ని చేస్తుంది. మల్లి ఆ నదీమ్మతల్లే వారందరికీ జీవనాధారం అవుతుంది. అలా ఆ నదికి వచ్చిన వరదల్లో నిరాశ్రయులైన కొంతమంది జీవితాలు, బలవంతంగా వారిలోని మగవారిని కూలీలుగా మార్చడం, వరద వాళ్ళ వారికి వచ్చిన అనారోగ్యాలు, చిన్న పిల్లల, ఆడవారి పరిస్థితి ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. మరి వారి వెతలేమిటో విశ్లేషణలో విందామా…
–
#దిరివర్‌ఫ్లోస్‌ఈస్ట్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-the-river-flows-east
Listen to a part of Chapter 1 of #TheRiverFlowsEast. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#దిరివర్‌ఫ్లోస్‌ఈస్ట్