Telugu Sahityam Teasers

Vadlaginjalu – Chapter 1


Listen Later

#వడ్లగింజలు

వైదిక సాంప్రదాయంలో పుట్టి వేదాలు, జ్యోతిష్యం... ఇలా అన్నింటిలోనూ ప్రావీణ్యం పొంది, వాటిని అనుసరించక కొత్త పంధాలో ప్రయాణించిన శ్రీపాదవారు తమచుట్టూ జరుగుతున్న విషయాలనే కథల రూపంలో అందించారు. వీటిలో పాతకాలంనాడు ఆడవారికి విద్యతో పాటు తమను రక్షించుకునే విద్యలను ఎందుకు నేర్చుకోవాలో, వరకట్నాన్ని నిర్మూలించడంకోసం యువకులలో రావలసిన ఆలోచనలను "కొత్తచూపు" లోనూ, ఒక మనవరాలికి అమ్మమ్మ దగ్గర ఉండే చనువును, తల్లికి కూతుళ్లపై ఉండే ప్రేమ, మమకారాన్ని "కూతుళ్ళ తల్లి" లోనూ, భార్యాభర్తల మధ్య ఆప్యాయతలను, చిన్ని చిన్ని తగాదాలను, సరసాలను అతి సహజంగా శ్రీపాద వారు వర్ణించిన తీరును ఈ కథలలో వినండి.

#వడ్లగింజలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-vadlaginjalu-1

Listen to a part of Chapter 1 of #Vadlaginjalu. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam