నందమూరి బాలకృష్ణ గారి సినిమా అంటే మనకి పండగ అలాంటి సినిమా కోసం చాలా రోజుల నుంచి మనం వేచి ఉన్నాము ఆరోజు అలానే వచ్చింది. ఈనెల 12వ తేదీన నందమూరి బాలకృష్ణ గారు నటించిన వీర సింహారెడ్డి మన ముందుకు రాబోతుంది అయితే దీని గురించి మీ అభిప్రాయాన్ని చెప్పండి #veerasimhareddy #nbk107