Telugu Sahityam Teasers

Venditera – Chapter 1


Listen Later

#వెండితెర

సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు. ఇందులో ఎన్నో చిత్రాలు ఊహాత్మకంగా, జరిగినవి, ఒక మనిషి యొక్క ఆత్మకథ ఇలాంటివి అద్భుతంగా మలచి మన ముందుకు తెస్తారు దర్శకులు. మనకి చాలా సినిమాలు ఎంతో ఆదరణ పొందుతాయి ఎందుకో అనిపిస్తుంది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దే పరాజయం పొందుతాయి.కొన్ని అద్భుతంగా 'ఆస్కార్' కు ఎంపికవుతాయి. కొన్ని ఆస్కర్ దాకా వెళ్లకపోయినా అద్భుతంగా కొన్నేళ్లపాటు ఎప్పుడు చూసిన మల్లి మల్లి చూడాలనిపిస్తుంటుంది. అలంటి కొన్ని సినిమాల గురించి విశ్లేషణను Quora సౌజన్యంతో మీ దాసుభాషితంలో వినండి.

#వెండితెర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-venditera

Listen to a part of Chapter 1 of #Venditera. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam