Sign up to save your podcasts
Or

#వేటూరి
శ్రీ వేటూరి గారి పుట్టిన రోజున రికార్డు చేయబడ్డ ఈ ముఖాముఖీ, ఆయన వ్రాసిన 'జీవనరాగం' నవల శ్రవణ పుస్తకం విడుదల సందర్భంగా శ్రోతలకు తిరిగి అందిస్తోంది దాసుభాషితం. పరిచయకర్త డా. సి. మృణాళిని. ఈ ముఖాముఖీలో వేటూరి వారు విశ్వనాథ, మల్లాది వారి దగ్గర శిష్యరికం గురించి, కే. విశ్వనాధ్ ప్రభావం గురించి, సినిమా పాట ఎలా ఉండకూడదో ఇతరుల నుంచి తాను ఎలా నేర్చుకున్నది హాస్యభరితంగా వివరిస్తారు.
–
#వేటూరి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-sri-veturi-mukhamukhee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#వేటూరి