Sign up to save your podcasts
Or

#విధివంచిత
స్వార్ధం, డబ్బు మీద ఆశ మనిషిని ఎంతటి చెడ్డపనైనా చేయిస్తుంది. అణుకువతో ఉంటూ ఇంట్లోని అన్ని పనులు చేస్తూ చక్కటి పదహారణాల తెలుగమ్మాయి ఉంటుంది జయ. వయసుపైబడ్డ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు, బుద్దిమంతుడు కమలాకరం. వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందనగా నాగభూషణం తన స్వార్ధంతో పెళ్లి చెడగొడతాడు. జయకు మంచి సంబంధం చూపిస్తానని డబ్బుకోసం ఆమె జీవితాన్ని బలిచేస్తాడు. మావయ్య నుంచి తప్పించుకుని విధివశాన మరొకరి చేతిలో మోసగించబడిన జయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? నాగభూషణం పెళ్లి ఎందుకు చెడగొట్టాడు? స్వార్ధ్నికి బలైపోయిన వారు ఎవరు? వినండి ఈ 'విధివంచిత' నవలలో...
–
#విధివంచిత శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-vidhi-vanchita
Listen to a part of Chapter 1 of #VidhiVanchita. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#విధివంచిత