Sign up to save your podcasts
Or

#విష్ణుశర్మఇంగ్లీషుచదువు
ఈ నవలలో ముఖ్యపాత్రగా రచయిత విశ్వనాథ సత్యనారాయణే ఉంటారు. నవల ప్రారంభంలో, అభ్యుదయ వాదియైన ఒక స్నేహితుడు, ఏ కొత్త నవల రాస్తున్నదీ చెప్పమనగా, అతనికి తాను వ్రాస్తున్న నవల గురించి రచయిత చెప్పడం ప్రారంభిస్తాడు. కథా క్రమంలో స్వర్గవాసులైన పంచతంత్ర కర్త విష్ణుశర్మ, కవిత్రయంలోని రెండవ వాడైన తిక్కన ముందుగా రచయిత కలలోకి, ఆపై నిజ జీవితంలోకీ వస్తారు. అలా, చిత్రంగా ప్రారంభమయ్యే ఈ నవలలో, క్రమంగా మరిన్ని విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటాయి.
–
#విష్ణుశర్మఇంగ్లీషుచదువు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-vishnu-sarma-english-chaduvu
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#విష్ణుశర్మఇంగ్లీషుచదువు