Telugu Sahityam Teasers

Viswanatha Chinna Kathalu – Chapter 1


Listen Later

#విశ్వనాథ‌చిన్న‌కథలు

మొట్ట మొదట తెలుగు సాహిత్యంలో "జ్ఞానపీఠ" అవార్డు పొందిన విశ్వనాథ వారు వేయిపడగలు అనే నవలనే కాక నవరసాలలోని సారాన్ని చిన్న కథలు పేరుతో మనకి అందించారు. వీటిలో ఆలు-మగలులో ఉండే ప్రేమానురాగాలను 'పుణ్య ప్రేమము లో, మగవారు కూడా ఆడవారిలా ఎంతో లావణ్యంగా ఎలా తయారు కావచ్చో 'భావన సిద్ధి' లో, మరొకరి బిడ్డ పై ప్రేమ పెంచుకుంటే ఏవిధంగా బాధ పడతామో 'నీ ఋణం తీర్చుకున్నా' లో, ప్రేమానురాగాలకు సంబంధించిన కథలనే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉన్న 'ఉరి' 'ముగ్గురు బిచ్చగాళ్ళు', ‘మాక్లీ దుర్గంలో కుక్క’ లాంటి కథలు ఇంకా మరెన్నో కథలను వినండి.

#విశ్వనాథ‌చిన్న‌కథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-viswanatha-chinna-kathalu

Listen to a part of Chapter 1 of #ViswanathaChinnaKathalu. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam