వంజారి రోహిణి గారు విశాలాక్షి పత్రికలో ధారావాహికంగా రాస్తున్న విజయమహల్ గేటు కథలు. నెల్లూరు ను మనముందు ఉంచుతాయి..వింటుంటే అక్కడక్కడే తిరుగుతున్నట్లు ఉంటుంది. మాండలిక పదాలతో సాగే కథలు మనల్ని నెల్లూరు విజయమహల్ గేటు దగ్గరకు లాక్కెళతాయ్..