Sign up to save your podcasts
Or

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ.
"వరద."
ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని మొదటి కథ.
వరదలో చిక్కుపడిన ఒక గ్రామం. ఆ సమయంలో గ్రామస్తులు తామే అన్నీ అయి ఒకరికొకరు తోడ్పడటం, ఇతివృత్తం. మానవత్వం కష్టకాలంలో అన్ని విబేధాలనూ అధిగమిస్తుందన్న జీవిత సత్యాన్ని కళ్ళెదుట ఉంచుతూనే, మనుషులలో స్వార్థం, దుర్వర్తనం కష్టం తీరేంతవరకే కానీ, సమూలంగా వరదనీటిలో కొట్టుకు పోదనే మనకు తెలిసిన నిజాన్నే, నిర్దాక్షిణ్యంగా మనకు గుర్తు చేస్తారు రచయిత.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
By చంద్రశేఖర్ కొండుభొట్లసత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ.