Harshaneeyam

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు


Listen Later

మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రీకరించిన వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రత్యేకమైన స్థానం వుంది. రామాయణంపై తెలుగులో వచ్చిన గ్రంథాలలో శ్రీరామచంద్రుడు గారు చేసిన అనువాదం  ప్రామాణికంగా చెప్పబడుతుంది. సంస్కృతం, తెలుగు , హిందీ లలో విశేషమైన ప్రతిభ  కలిగిన శ్రీరామచంద్రుడు 1966 లో సంస్కృతంలో పీహెచ్డీ పట్టా పొందారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో రెండువందల పైగా రచనలు చేశారు. 2011 లో పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. 

ఈ ఎపిసోడ్ లో ఆయనతో ప్రత్యేకమైన సాన్నిహిత్యం కలిగిన ఉప్పులూరి కామేశ్వర రావు గారు , శ్రీరామచంద్రుడు గారి రచనా జీవితం గురించి, వారు తెనిగించిన రామాయణంలోని విశేషాల గురించి మాట్లాడారు. ఎం ఎస్ సీ చదివిన కామేశ్వర రావు గారు నలభై ఏళ్ళ కు పైగా ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్, మేథమేటిక్స్ బోధించారు. కామేశ్వర రావు గారు, రామాయణ, భారత , భాగవతాలను స్వయంగా తెలుగులోకి సంక్షిప్తంగా అనువదించారు. కామేశ్వరరావు గారి రచనల గురించి వచ్చే వారం ఎపిసోడ్ లో ఆయనతో సంభాషణ ఉంటుంది. 

పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెనిగించిన రామాయణం కొనడానికి -

https://bit.ly/Pullelasri

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

https://bit.ly/3NmJ31Y

*స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

*మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

https://bit.ly/Storycollection

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
NPR's Book of the Day by NPR

NPR's Book of the Day

618 Listeners